Ashu reddy : సోషల్ మీడియా ద్వారా మంచి పాపులారిటీ ని సంపాదించి బిగ్ బాస్ రియాలిటీ షో లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొని కోట్లాది మంది తెలుగు ప్రజలకు దగ్గరైన సెలబ్రిటీ అషు రెడ్డి.తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఎల్లప్పుడూ బోల్డ్ కామెంట్స్ మరియు హాట్ ఫోటోలను అప్లోడ్ చేస్తూ కుర్రకారులకు పిచ్చెక్కించే అషు రెడ్డి ఇప్పుడు జూనియర్...