DilRaju: దిల్ రాజు టాలీవుడ్లో సక్సెస్ గ్రాఫ్ ఎక్కువగా ఉన్న నిర్మాత. విరామం లేకుండా మంచి సినిమాలను తన ప్రొడక్షన్ హౌస్ నుంచి అందిస్తుంటారు. ఆ బ్యానర్లో పరిచయమైన వారు ఎంతో మంది హీరోలుగా, దర్శకులుగా ప్రస్తుతం ఇండస్ట్రీ లో మంచి పొజిషన్లో ఉన్నారు. అయితే తెలుగు సినీ పరిశ్రమలో ప్రొడ్యూసర్స్ కొడుకులు హీరోలుగా, దర్శకుల కొడుకులు హీరోలుగా లాంఛ్ అవడం...