Guess The Actress : టాలీవుడ్ లో కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీస్ లిస్ట్ ఒకసారి తీస్తే అందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన 'ఆర్య' చిత్రం కచ్చితంగా ఉంటుంది.అప్పట్లో ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం మామూలుది కాదు.సుమారుగా ఆరోజుల్లోనే 20 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వ...