Allu Arjun : అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా రూల్ చేస్తున్న విషయం తెలిసిందే. తన రాబోయే పుష్ప 2 సినిమా కోసం ప్రపంచం అంతా ఎదురుచూస్తుంది. ఇంత ఎదిగాడంటే దాంట్లో తన కష్టం ఎంత ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఏ రేంజ్ లో కష్టపడాలి, ఎంత క్రమశిక్షణ ఉండాలో ఆలోచించొచ్చు....