Chiranjeevi : ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ కి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి, కెరీర్ ప్రారంభం లో ఎన్నో ఆటుపోట్లను ఎదురుకున్న సంగతి తెలిసిందే..ఆయన జీవితం ప్రతీ ఒక్కరికి ఒక పాఠం లాంటిది.ఆయనని ఆదర్శంగా తీసుకొని ఇండస్ట్రీ కి వచ్చి సక్సెస్ అయినా వాళ్ళు ఎంతోమంది ఉన్నారు.కేవలం సినీ రంగం లో మాత్రమే కాదు, ఇతర రంగాలలో కూడా...