మన టాలీవుడ్ లో అమ్మ పాత్రలకు మరియు బామ్మ పాత్రలకు రోల్ మోడల్ గా నిల్చిన ఇద్దరు ముగ్గురు ఆర్టిస్టులతో ఒకరు నిర్మలమ్మ. ఈమె ముఖాన్ని చూడగానే మాతృత్వం పొంగిపోతుంది. మన ఇంట్లో ఒక మనిషిలాగానే అనిపిస్తుంది. అంత సహజ నటి ఈమె, ముఖ్యంగా ఈమె సెంటిమెంట్ సన్నివేశాల్లో నటిస్తే ఏడవకుండా ఉండలేని మనిషి అంటూ ఎవ్వరూ ఉండరు. అలాంటి ఆర్టిస్టు...