Artist Kasthuri : సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కొందరికి వయసు మళ్లినకొద్ది వదిన, తల్లి, అత్త ఇలాంటి పాత్రలు వస్తుంటాయి. జయప్రద, జయసుధ, సుహాసిని.. ఇలా ఒకప్పుడు స్టార్ హీరోయిన్లంతా ఇప్పుడు తల్లి పాత్రలతో అలరిస్తున్నారు. కానీ కొందరికి ఈ అవకాశాలు రావు.
అలాంటి నటీమణులంతా ఇప్పుడు బుల్లితెరను ఆశ్రయిస్తున్నారు....