HomeTagsAnupama COmments

Tag: Anupama COmments

Anupama Parameshwaran : ఎన్టీఆర్ సినిమా కోసం అనుపమ ఎదురుచూపులు.. ఏకంగా ఎమోషనల్ పోస్ట్..!

Anupama Parameshwaran : మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్.. మలయాళం ‘ప్రేమమ్’ సినిమాతో నటిగా కెరీర్ స్టార్ట్ చేశారు. ఆ తరువాత రెండో సినిమాగా తెలుగులో త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ‘అఆ’ మూవీలో నటించారు. ఆ సినిమాలో అనుపమని చూసి తెలుగు అబ్బాయిలు మనసు పారేసుకున్నారు. ఇక ఆ తరువాత నుంచి మలయాళంతో పాటు తెలుగులో కూడా వరుస సినిమాలు చేస్తూ...

Anupama Parameshwaran : మొత్తానికి అనుకున్నది సాధించిన అనుపమ.. సంతోషంలో మాటలు రావడం లేదుట!

Anupama Parameshwaran : 2022లో విడుదలై ఘన విజయం సాధించిన ‘డీజే టిల్లు’ చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన ‘టిల్లు స్క్వేర్’ నేడు(మార్చి 29) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. . స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకి మల్లిక్‌ రామ్ దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్‌...

ట్రోలర్స్‌కి స్ట్రాంగ్ కౌంటర్‌ ఇచ్చిన అనుపమ పరమేశ్వరన్.. ఏకంగా అంత మాట అనేసరికి షాక్..!

మలయాళ సినిమా 'ప్రేమమ్‌'తో సినీ ప్రేమికుల హృదయాలు కొల్లగొట్టింది అందాల తార అనుపమ పరమేశ్వరన్. 'అ ఆ..' చిత్రంతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. కేరీర్‌ ప్రారంభంలో వరుస విజయాలతో దూసుకుపోయిన ఈ మళయాలీ అందం ఆ తర్వాత ఆ జోరును నిలుపుకోలేక పోయింది. రంగస్థలం వంటి సినిమాలను చేజేతులా వదులుకోవటంతో ఆమె కెరీర్ గాడితప్పింది. అనంతరం వరుస ఫ్లాప్‌లు సొంతం చేసుకుంది....