Anupama : అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మలయాళ సినిమా ప్రేమమ్ మూవీతో మంచి విజయాన్ని, గుర్తింపును సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. నితిన్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన "అ ఆ" అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం,...
Anupama Parameshwaran : మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్.. మలయాళం ‘ప్రేమమ్’ సినిమాతో నటిగా కెరీర్ స్టార్ట్ చేశారు. ఆ తరువాత రెండో సినిమాగా తెలుగులో త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ‘అఆ’ మూవీలో నటించారు. ఆ సినిమాలో అనుపమని చూసి తెలుగు అబ్బాయిలు మనసు పారేసుకున్నారు. ఇక ఆ తరువాత నుంచి మలయాళంతో పాటు తెలుగులో కూడా వరుస సినిమాలు చేస్తూ...
Anupama Parameshwaran : 2022లో విడుదలై ఘన విజయం సాధించిన ‘డీజే టిల్లు’ చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన ‘టిల్లు స్క్వేర్’ నేడు(మార్చి 29) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. . స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్...
మలయాళ సినిమా 'ప్రేమమ్'తో సినీ ప్రేమికుల హృదయాలు కొల్లగొట్టింది అందాల తార అనుపమ పరమేశ్వరన్. 'అ ఆ..' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కేరీర్ ప్రారంభంలో వరుస విజయాలతో దూసుకుపోయిన ఈ మళయాలీ అందం ఆ తర్వాత ఆ జోరును నిలుపుకోలేక పోయింది. రంగస్థలం వంటి సినిమాలను చేజేతులా వదులుకోవటంతో ఆమె కెరీర్ గాడితప్పింది. అనంతరం వరుస ఫ్లాప్‌లు సొంతం చేసుకుంది....