Allu Arjun - Sneha : పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్ పర్సనల్ లైఫ్ గురించి అందరికి తెలుసు.. తన భార్య అల్లు స్నేహ రెడ్డి గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. రోజుకొ వార్త సంచలనంగా మారుతుంది.. నిజానికి వివాదాలకు దూరంగా ఉండే స్టార్ అల్లు అర్జున్. పెద్దగా బయట కూడా కనిపించరు. ఎవరితోనూ...