Anshula Kapoor : అతిలక సుందరి శ్రీదేవి కూతుళ్లు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ ఇద్దరు భామలు హీరోయిన్లుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకముందే తమ హాట్ ఫోటోషూట్‌లతో సెలబ్రిటీలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం తాను...