Akkineni Nagarjuna : ఇంకెవరో కాదు మన్మధుడు సినిమాలో మహేశ్వరి అలియాస్ మహి అనే పాత్రతో అప్పటి కుర్ర కారు అందరిని ఆకట్టుకుని వారి గుండెలను మెలిపెట్టిన అన్షు అంబానీ. నిజానికి లండన్ లోనే పుట్టి పెరిగిన అన్షు ఒక కెమెరామెన్ కంటపడి అనూహ్యంగా మన్మధుడు ఒక పాత్ర చేసింది. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన రాఘవేంద్ర అనే సినిమాలో...
అక్కినేని నాగార్జున నటించిన మన్మథుడు సినిమా అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఈ సినిమాకి అంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటారు అనడంలో సందేహం లేదు. కేవలం ఆకకిఎన్ని అభిమానులే కాకుండా వేరే హీరోల అభిమానులకు ఎంతో మందికి ఈ సినిమా నచ్చుతుంది. కె. విజయ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్ అందించారు....