Nagarjuna : టాలీవుడ్లో మెగా ఫ్యామిలీ, అక్కినేని కుటుంబాలకు మధ్య ఎంత సాన్నిహిత్యం ఉందో అందరికీ తెలిసిందే. దాదాపు ఇద్దరి స్టార్ డమ్ ఒకే రేంజ్ లో ఉన్నప్పటికీ నాగార్జున చిరంజీవిని అన్నయ్య అని సంబోధిస్తుంటారు. చిరు కూడా నాగార్జునను తన తమ్ముడనే చాలా వేదికలపై చెప్పిన సందర్భాలున్నాయి. నాగ్ ఇంట్లో ఏ విశేషమైనా.. అలాగే చిరంజీవి ఇంట్లో చిన్న ఫంక్షన్...