మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో హిట్స్ తో ఫ్లాప్స్ మరియు డిజాస్టర్ ఫ్లాప్స్ కూడా ఉన్నాయనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆయన కొన్ని ఫ్లాప్ సినిమాలు కొన్నేళ్ల తర్వాత టీవీ టెలికాస్ట్ లో మంచి రెస్పాన్స్ ని దక్కించుకున్నవి కూడా ఉన్నాయి. అలాంటి చిత్రాలలో ఒకటి 'అంజి'. భారీ బడ్జెట్ తో కనీవినీ ఎరుగని రేంజ్ గ్రాఫిక్స్ తో ఈ...