Anjali : హీరోయిన్ అంజలి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అచ్చ తెలుగు ముద్దుగుమ్మ. అయినప్పటికీ తమిళంలో తన టాలెంట్ ప్రూవ్ చేసుకొని ఆ పాపులారిటీతో ఆ ఫామ్ తో తెలుగులో అవకాశాలు దక్కించుకుంది. తెలుగులో వరుసగా పలు సినిమాల్లో నటించి తన పేరు మారుమ్రోగిపోయేలా చేసుకుంది. ఆమె ఇటీవలే నటించిన సినిమా గీతాంజలి మళ్లీ వచ్చింది. ఈ సినిమా సూపర్...