Anjali : ఏమో నాకన్నలా తెలిసిపోతాయి.. ఈ డైలాగ్ గుర్తుంది కదా మీకు. అదేనండి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో సీత చెప్పే మాట. సీత పాత్రలో నటి అంజలి నటన ఎంతగా ఆకట్టుకుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పాత్రలో అంజలి టాలీవుడ్ సీతగా మారిపోయింది. ఎన్ని పాత్రలు చేసినా.. అంజలికి ఇది తన లైఫ్ లో గుర్తుండిపోయే పాత్ర.....
చాలా మంది హీరోయిన్లు ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బాయ్ ఫ్రెండ్ తో సీక్రెట్ గా అన్నీ కానిస్తూ, పెళ్ళి కూడా చేసుకుంటున్నారు..తర్వాత బ్రేకప్ చెప్పి వార్తల్లో నిలుస్తున్నారు..మళ్ళీ సినిమాల్లో బిజీ అవుతున్నారు. అందులో సౌత్ హీరోయిన్లు శృతి హాసన్, ఇలియాన పేర్లు వినిపించాయి.ఇప్పుడు మరో హీరోయిన్ అంజలి Anjali లిస్ట్ లోకి చేరింది..తెలుగు అమ్మాయి అయినా తమిళంలో తిరుగు లేని...