HomeTagsAnirudh

Tag: anirudh

Anirudh నువ్వేదో టాలెంటెడ్ అనుకున్నాం.. మొగలిరేకులు మ్యూజిక్ కాపీ కొట్టావా?

Anirudh : ప్రస్తుతం దేశమంతా మార్మోగి పోతున్న పేరు అనిరుధ్. అతి పిన్న వయసులోనే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. తాజాగా ఆయన సంగీత సారథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి జైలర్, జవాన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏలాంటి సక్సెస్ అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాల ద్వారా అనిరుధ్ తన మ్యూజిక్ తో...

అనిరుధ్‌కి, రజినీకి ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా?

యంగ్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడిగా అందరికీ సుపరిచితుడే కానీ, అతడు సూపర్‌స్టార్ రజినీకాంత్‌కి దగ్గరి బంధువు అనే విషయం మీకు తెలుసా? అవును, మీరు చదువుతోంది అక్షరాల నిజం. తలైవా భార్య లతా రజినీకి అనిరుధ్ మేనల్లుడు అవుతాడు. ఆ బ్యాక్‌గ్రౌండ్‌తోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన అతగాడు.. ఇప్పుడు దేశంలోనే గొప్ప మ్యూజిక్ డైరెక్టర్స్‌లో ఒకడిగా ఎదిగాడు. ఆస్కార్...

Anirudh : సింగర్ తో.. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ లవ్ ఎఫైర్ నిజమేనా..?

Anirudh : యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. అతి తక్కువ సమయంలో ఇండస్ట్రీలో మంచి టాక్ ను అందుకున్నాడు..కొలవరీ సాంగ్ లో ఒక్కసారిగా కోలీవుడ్ పై పట్టుసాధించాడు యంగ్ స్టార్ సినీయర్ డైరెక్టర్లకు గట్టి పోటీని ఇస్తున్నారు..ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలకు కూడా మ్యూజిక్ చేస్తూ.. చాలా చిన్న వయస్సులోనే పెద్ద పేరు సంపాదించాడు....
   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com