Tripti Dimri : త్రిప్తి దిమ్రి ఈ పేరు ఇప్పుడు దేశమంతా మార్మోగిపోతుంది. ఒకే ఒక్క సినిమాతో నేషనల్ క్రష్ గా మారిపోయింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో అమ్మడు హాట్ ఫేవరేట్. ఇండస్ట్రీకి చాలా కాలం క్రితమే ఎంట్రీ ఇచ్చిన అ ముద్దుగుమ్మ వైవిధ్యమైన పాత్రలో నటిస్తూ ఆకట్టుకుంది. కానీ యానిమల్‌తో ఒక్కసారిగా ఈ అమ్మడు ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. సినిమాలో...
Tripti Dimri అంటే పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ జోయా అనగానే ఇట్టే గుర్తు పట్టేస్తారు. ఇక యానిమల్ బ్యూటీ అంటే ఇంకా ఈజీగా గుర్తు పట్టేస్తారు. బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్ సినిమాలో త్రిప్తి జోయా అనే పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో మెయిన్...