Janhvi Kapoor: అతిలోక సుందరి శ్రీదేవి భర్త బోనీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ లో పేర్గాంచిన ఫిల్మ్ మేకర్. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. తన ముద్దుల కూతురు, బ్యూటీఫుల్ జాన్వీ కపూర్ కి సంబంధించి ఒక ఆసక్తికర విషయాన్ని పబ్లిక్ గా బయటపెట్టేసాడు బోనీ...