Anchor Varshini : పటాస్ షోతో బుల్లి తెరకు పరిచమైన సుందరాంగి వర్షిణి. ప్రస్తుతం వరుస షోలకు హోస్టింగ్ చేస్తూ తెలుగులో పాపులర్ యాంకర్లలో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఢీ షోతో హాటెస్ట్ యాంకర్ గా వర్షిణి మంచి గుర్తింపు తెచ్చుకుంది. పొట్టి పొట్టి బట్టలు వేసుకుని అమ్మడు తన అందచందాలతో కుర్రాళ్లను కళ్లు తిప్పుకోనివ్వకుండా చేస్తుంది. దాంతో పాటు...