Pallavi Prashanth : బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా అంటూ కొనసాగిన విషయం తెలిసిందే. అయితే ఈ షోలో కామన్ మ్యాన్ గా అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రైతు బిడ్డ ట్యాగ్ వేసుకుని బిగ్ బాస్ హౌసులోకి ఎంట్రీ ఇచ్చి ఏడో సీజన్ విన్నర్ గా నిలిచాడు. భారీగా రెమ్యునరేషన్ అందుకున్నాడు. విన్నర్...