Anchor Anitha : బాలయ్య బాబు మంచి మనసు గురించి చాలా మంది ఎన్నో సందర్భాల్లో చెబుతూనే ఉంటారు. బయటికి కరుకుగా కనిపించినా ఆయనది చిన్న పిల్లల మనస్తత్వం. తాను ఒకరిని అభిమానిస్తే వారిని చాలా ప్రేమగా చూసుకుంటాడని చెబుతూ ఉంటారు. ఒకప్పటి మాజీ యాంకర్ అనిత కూడా బాలయ్య గురించి ఇటీవల ఇదే విషయంపై స్పందించింది. ఒకప్పుడు సుమ, ఝాన్సీ,...