Rashmi Gautam : యాంకర్ రష్మీకి పెద్దగా పరిచయం అక్కర్లేదు..యాంకరింగ్ కన్నా కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ తో బాగా ఫెమస్ అయ్యింది.ఇక ఇప్పుడేమో డైరెక్ట్ గా బెదిరింపులకే దిగుతున్నారు. ఆమె చుట్టు వివాదం రాజుకుంటోంది. కొంత మంది దారుణంగా తిట్టిపోస్తున్నారునెటిజన్లు.యాంకర్ రష్మీతో నెటిజన్ల సోషల్ మీడియా వార్ తారాస్థాయికి చేరింది. మూగజీవాల తరపున మాట్లాడుతున్న రష్మీకిమానవత్వం ఎటు పోయిందంటూ.. మండిపడుతున్నారు...