Anasuya : హాట్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలు పెట్టి తరువాత యాంకర్‌గా , హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇలా పలు విభిన్న పాత్రల్లో కనిపిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. కేవలం తనను ఉద్దేశించి మాత్రమే కొందరు దర్శకులు కథలు రాస్తున్నారంటే.. అందాల అనసూయ ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందం, అభినయం...