Anant Ambani : ఇటీవలే ముంబై లో ముకేశ్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ వివాహం అతిరథ మహారథుల సమక్షం లో ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో మన అందరికీ తెలిసిందే. ఈ వివాహ మహోత్సవానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా లో బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఒక మిలియనీర్ కొడుకు పెళ్లి ఎలా అయితే జరుగుతుందని మనమంతా అనుకుంటామో,...