Baby Movie : ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బేబీని విశేషంగా ఆదరించడానికి వెనుక ఉన్న కారణం ఏమిటో మీకు తెలుసా. ప్రస్తుత కాలంలో వందలు కోట్లు ఖర్చుపెట్టి భారీ బడ్జెట్ తో తీస్తున్న చిత్రాలను కూడా కంటెంట్ కనెక్ట్ కాకపోతే నిర్మోహమాటంగా పక్కన పెట్టేస్తున్నారు ప్రేక్షకులకు. కానీ చిన్నపాటి సాదాసీదా సినిమా అయినా సరే...