LB Sriram : అమ్మో ఒకటో తారీఖు అంటూ మధ్యతరగతి కుటుంబ పెద్దగా ఇంటి బాధ్యతలు మోస్తూ ప్రతి మధ్యతరగతి వాడు తన బాధలే చెబుతున్నాడనుకునే అంతగా ఆ పాత్రలో లీనమయ్యారు ఎల్బీ శ్రీరామ్. ఇలా ప్రేక్షకులను తన నటనతో ఏడిపిస్తూ.. నవ్విస్తూ.. రెండు దశాబ్ధాలకుపైగా అలరిస్తున్నారు. ఎల్బీ శ్రీరామ్ కామెడీ చేసినా.. ఎమోషనల్ సీన్స్ చేసినా ప్రేక్షకులు ఫిదా అవ్వడం...