సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణలో నటితో గొడవ జరగడంతో ఆ చిత్రాన్ని నిలిపివేశారు బాలీవుడ్ నటుడు, దర్శకుడు టీనూ ఆనంద్. బాలీవుడ్ స్టార్స్ తారాగణంగా పట్టాలెక్కిన ఆ సినిమా ఐదు రోజుల షూట్‌తోనే అటకెక్కింది. దాదాపు మూడు దశాబ్దాల క్రితం జరిగిన సంఘటన గురించి టీనూ ఆనంద్ తాజాగా మాట్లాడారు. సినిమా ఆగిపోవడానికి గల కారణాన్ని తెలియజేశారు.‘‘బాలీవుడ్ అగ్ర కథానాయకుడు...