Amisha Patel : ఇండస్ట్రీలో ఎక్కువ కాలం హీరోయిన్ గా రాణించడం అంటే అంత సులభం కాదు.. ఒకానొక సమయంలో బిజీగా గడిపిన స్టార్ హీరోయిన్స్ కూడా ఇప్పుడు సినిమాలు లేక అవకాశాల కోసం ఎదురుచూడాల్సి వస్తుంది. దీంతో కొంతమంది సినిమాలతో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా కనిపిస్తూ అభిమానులకు టచ్ లో ఉంటున్నారు. ఆ జాబితాలో ముందు వరుసలో నిలుస్తుంది...