HomeTagsAmber Heard

Tag: Amber Heard

భార్య కోట్ల రూపాయల డబ్బుని చారిటీలకు పంచేస్తున్న స్టార్‌ హీరో.. ఎందుకంటే!

హాలీవుడ్‌ స్టార్‌ జానీడెప్ వ్యక్తిగత విషయాలతో ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా మరోసారి వార్తల్లోకెక్కాడు. తన మాజీ భార్య అంబర్ హెర్డ్ తనకు చెల్లించిన పరిహారం నుంచి మిలియన్ డాలర్లను సామాజిక కార్యక్రమాలకు విరాళంగా ఇచ్చేయాలని జానీడెప్ నిర్ణయించాడు. కోర్టులో తన మాజీ భార్య హెర్డ్ పై డెప్ విజయం సాధించి 2 మిలియన్ డాలర్లను (రూ.8 కోట్లు)...
   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com