HomeTagsAmardeep

Tag: Amardeep

Pallavi Prashanth ని చంచల్ గూడ జైలు లో కలిసిన అమర్ దీప్.. వైరల్ అవుతున్న కామెంట్స్!

Pallavi Prashanth : నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీలు నిర్వహించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన బిగ్ బాస్ 7 టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ని పోలీసులు నాన్ బైలబుల్ కేసులు బనాయించి అరెస్ట్ చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన్ని ఇటీవలే చంచల్ గూడ సెంట్రల్ జైలుకి తరలించారు. అయితే ఇప్పుడు ఆయనకీ బైలు మంజూరు...

Bigg Boss Telugu 7 : అమర్ తో పాటుగా ప్రిన్స్ యావర్ మరియు అశ్వినీ మీద కూడా దాడి చేసిన పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్!

Bigg Boss Telugu 7 : నిన్న బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే ఈవెంట్ ఎంత ఘనంగా జరిగిందో మనమంతా చూసాము. రైతు బిడ్డగా హౌస్ లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ అవ్వగా, అమర్ దీప్ రన్నర్ గా నిలిచాడు. ఈ ఇద్దరి మధ్య హౌస్ లో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఏర్పడిన సంగతి అందరికీ...

Amardeep :అన్నపూర్ణ స్టూడియోస్ లో అమర్ దీప్ ని చితకబాదిన ప్రశాంత్ ఫ్యాన్స్..అమర్ తల్లికి స్వల్ప గాయాలు!

Amar vs Prasanth : బిగ్ బాస్ రియాలిటీ షో ఎంత దూరం వచ్చింది అంటే వ్యక్తిగతంగా సెలెబ్రిటీలు బయటకి వస్తే దాడి చేసేంత అన్నమాట. ఈ సీజన్ టైటిల్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్, మరియు రన్నర్ గా అమర్ దీప్ నిల్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరి మధ్య హౌస్ లో తార స్థాయికి చేరిన...

Bigg Boss Telugu : షాకింగ్.. మిడ్ వీక్ లో హౌస్ నుంచి ఎలిమినేట్ కానున్న స్ట్రాంగ్ కంటెస్టెంట్

Bigg Boss Telugu : బిగ్ బాస్ సీజన్ 7 రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ ఆదివారంతో ముగియనుంది. ఫైనల్ రేసులో టైటిల్‌ను ఎవరు గెలుస్తారోనని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. హౌసులోకి ప్రవేశించిన 19 మందిలో ఇప్పుడు ఆరుగురు హౌస్ మేట్స్ మాత్రమే మిగిలారు. కానీ గ్రాండ్ ఫినాలే సమయానికి కేవలం ఐదుగురు కంటెస్టెంట్లు మాత్రమే ఉంటారు. దీంతో...

Pallavi Prashanth కి టైటిల్.. అమర్ దీప్ కి ప్రైజ్ మనీ..బిగ్ బాస్ మాస్టర్ ప్లాన్ లీక్ అయిపోయింది!

Pallavi Prashanth : నిన్న గాక మొన్న ప్రారంభం అయ్యినట్టు అనిపిస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 అప్పుడే చివరి వారం కి చేరుకుంది. ఇప్పటి వరకు ప్రసారమైన అన్నీ సీజన్స్ లో ఈ సీజన్ టీఆర్ఫీ రేటింగ్స్ పరంగా సెన్సషనల్ హిట్ అని చెప్తున్నారు. టీం ఈ సీజన్ సక్సెస్ పై ఎంతో సంతోషం ని వ్యక్తపర్చింది. ఈ సీజన్...

Keerthy Bhatt : నా జీవితం తో ఆడుకోకండి అంటూ అమర్ ఫ్యాన్స్ ని బ్రతిమిలాడిన బిగ్ బాస్ కంటెస్టెంట్ కీర్తి భట్!

Keerthy Bhatt : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ తరుపున ఎవరైనా సెలెబ్రిటీలు స్టాండ్ తీసుకోవడానికి భయపడిపోతున్నారు. ముఖ్యంగా టాప్ 3 కంటెస్టెంట్స్ గా పిలవబడే అమర్ దీప్, శివాజీ మరియు పల్లవి ప్రశాంత్ కి సపోర్ట్ చేస్తే చాలు వెంటనే కామెంట్ సెక్షన్ లో నెగటివ్ కామెంట్స్ తో హోరెత్తిస్తున్నారు. ఉదాహరణకి అమర్ దీప్ కి...