Bigg Boss Telugu 7 : ఈ సీజన్ బిగ్ బాస్ ఎంత ఆసక్తికరంగా సాగుతూ ముందుకు దూసుకుపోయిందో మనమంతా చూస్తూనే ఉన్నాం. 'ఉల్టా పల్టా' కాన్సెప్ట్ తో కంటెస్టెంట్స్ మరియు ప్రేక్షకులకు ఊహించని రేంజ్ ట్విస్టులు ఇస్తూ ముందుకు దూసుకెళ్తుంది ఈ రియాలిటీ. హౌస్ లోకి ఎప్పుడైతే కొత్త కంటెస్టెంట్స్ అడుగుపెట్టారో, అప్పటి నుండి గేమ్ మొత్తం మారిపోయింది. మొదటి...