Samantha మరియు నాగ చైతన్య విడిపోయిన రోజు నుండి నేటి వరకు సోషల్ మీడియా లో వీళ్లిద్దరి గురించి ఎదో ఒక వార్త రాని రోజంటూ లేదు.వీళ్ళు విడిపోవడానికి కారణం ఇదేనంటూ గత రెండు సంవత్సరాల నుండి వేల ఆర్టికల్స్ సోషల్ మీడియా లో ప్రచురితం అయ్యి ఉంటుంది.కానీ అటు సమంత కానీ, ఇటు నాగ చైతన్య కానీ వీళ్ళు విడిపోవడానికి...