తెలుగు సినిమా ఇండస్ట్రీ గర్వపడే స్టార్ హీరోలలో ఒకడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. కెరీర్ ప్రారంభం నుండే తన అద్భుతమైన టాలెంట్ తో ఒక్కో మెట్టు ఎక్కుతూ నేడు ఎవ్వరూ అనుకోని పాన్ ఇండియన్ స్టార్ స్టేటస్ ని దక్కించుకున్నాడు. ఇన్ని రోజులు కేవలం వెండితెర కి మాత్రమే పరిమితమైన అల్లు అర్జున్ ఇక బుల్లితెర ఆడియన్స్ ని కూడా...