Allu Arjun : చాలా కాలం నుండి మీడియా లో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ మధ్య సరైన సఖ్యత లేదు అనే వార్త, కథనాలు జోరుగా ప్రచారం సాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. సరైనోడు చిత్రానికి ముందు అల్లు అర్జున్ వేరు, సరైనోడు చిత్రం తర్వాత అల్లు అర్జున్ వేరు, అప్పట్లో చిరంజీవి, పవన్ కళ్యాణ్ పేర్లను తన సినిమాల...