Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం టాలీవుడ్ లో సూపర్ సెన్సేషన్. పుష్ప సినిమాతో టాలీవుడ్ రేంజ్ ను అమాంతం ఆకాశానికి ఎత్తేశాడు. ఆ సినిమాతో బాలీవుడ్ కూడా తన నటనకు ఫిదా అయ్యేలా చేశాడు. యూత్ కు ఫ్యాషన్ ఐకాన్ గా, స్టైలిష్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ఈ హీరో తన నటన, డ్యాన్స్...