HomeTagsAllu Arjun Mother

Tag: Allu Arjun Mother

ఆ కారణంతోనే స్నేహారెడ్డి అంటే అల్లు అర్జున్ తల్లికి అస్సలు ఇష్టం లేదా?

టాలివుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్యూట్ జోడీలలో అల్లు అర్జున్ స్నేహారెడ్డి జంట కూడా ఒకటి.. వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటూ చాలామంది జంటలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక ఈ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ స్నేహ రెడ్డి ఇద్దరూ ప్రేమించి ఎంత కష్టమైనా సరే ఇంట్లో వాళ్ళను ఒప్పించి చాలా ఏళ్ల తర్వాత పెళ్లితో...