థియేటర్స్ రంగం లో అగ్రగామి గా పేరు గాంచిన ఏషియన్ మల్టిప్లెక్స్ చైన్స్ అధినేత సునీల్ నారంగ్ ఈమధ్య హైదరాబాద్ లో మన స్టార్ హీరోలతో కలిసి మల్టిప్లెక్స్ లు పార్టనర్ షిప్ ద్వారా నిర్మిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే.ఇప్పటికే మహేష్ బాబు తో AMB సినిమాస్ గచ్చిబౌలి ప్రాంతం లో, అలాగే విజయ్ దేవరకొండ తో AVD సినిమాస్...