Guess The Actress : క్యూట్ గా తలపాగా చుట్టుకొని అబ్బాయిలాగా కనిపిస్తున్న ఈ ఫోటో లో ఉన్న చిన్నారి ఎవరో గుర్తు పట్టారా..? ఈమె ఒక ప్రముఖ దిగ్గజ దర్శకుడి కూతురు అయ్యినప్పటికీ కూడా నటనలో విలక్షణత చూపించి ఇండియా లోనే మోస్ట్ టాలెంట్ ఉన్న హీరోయిన్స్ లో ఒకరిగా నిల్చింది.రీసెంట్ గానే ఈమె టాలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది.ఆమె...