Tarakaratna : ఏ హీరోయిన్ కి అయినా మొదటి సినిమా నుండే సక్సెస్ లను చూడడం చాలా అరుదు.టాలెంట్ తో పాటుగా అదృష్టం కూడా కలిసిరావాలి, అలా మొదటి సినిమా నుండే సక్సెస్ లను చూస్తూ ఇండస్ట్రీ లోకి తారాజువ్వ లాగ ఎగసి దూసుకొచ్చిన హీరో రేఖా వేదవ్యాస్.ఈమె అసలు పేరు అక్షర, టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చే ముందే కన్నడ...