Akkineni Nageshwara Rao : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి స్టార్ హీరోలందరికీ నటనలో ఓనమాలు దిద్దించిన హీరోలలో ఒకరు అక్కినేని నాగేశ్వరరావు గారు. మన తెలుగు సినిమా ఆయనతోనే ప్రారంభం అయ్యింది. అంతే కాదు ఇండస్ట్రీ మొత్తం చెన్నై లో ఉన్న సమయం లో, హైదరాబాద్ లోని ఎత్తైన కొండల్లో అన్నపూర్ణ స్టూడియోస్ ని నిర్మించిన ధైర్యశాలి ఏఎన్నార్....