Akkineni akhil : తెలుగు సినీ ఇండస్ట్రీలో అక్కినేని వారసురులుగా నాగచైతన్య, అఖిల్ ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతోంది. నాగచైతన్య సినిమాలపరంగా పరవాలేదు అనిపించుకున్నా.. అఖిల్ మాత్రం ఇప్పటివరకు హీరోగా నిలదొక్కుకునేందుకు పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అఖిల్ నటించిన చిత్రాలలో అఖిల్, హలో, మిస్టర్ మజ్ను ,మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారు. మోస్ట్ ఎలిజిబుల్...