Renudesai : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్ కూడా అందరికీ పరిచయమే. ఇటీవల కాలంలో తనపై, తన పిల్లలపై వస్తున్న ట్రోల్స్‌కి గత కొన్ని రోజులుగా గట్టిగా సమాధానమిస్తున్నారు. అయినా సరే...
Akira Nandhan : మెగా సంక్రాంతి సంబరాల్లో పవన్ వారసుడే హైలెట్గా నిలిచిన విషయం తెలిసిందే. తండ్రి పోలికలతో వింటేజ్ పవన్ ను గుర్తు చేస్తుండడంతో.. అభిమానులు అకీరాను టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ఇస్తారు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇక ప్రస్తుతం అకీరా ఒకపక్క చదువుకుంటూనే.. ఇంకోపక్క సంగీతం, మార్షల్ ఆర్ట్స్ లాంటి కళలు నేర్చుకుంటున్నాడు. ఇక తాజాగా ఈ...
Renu Desai బద్రి సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది రేణు దేశాయ్. ఆ తర్వాత పవన్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఇద్దరు అనివార్య కారణాలతో విడిపోయారు. దీంతో ఇండస్ట్రీకి పూర్తిగా దూరమై తన పిల్లల ఆలనపాలన చూసుకుంటూ ఉంది. ఎంతోమంది దర్శకనిర్మాతలు తమ చిత్రాల్లో నటించాలంటూ ఆఫర్ చేసిన...
Akira Nandan : రేణు దేశాయ్ 'టైగర్ నాగేశ్వరరావు' ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో 'టైగర్ నాగేశ్వరరావు' విశేషాలతో పాటు పలు వ్యక్తిగత విషయాలను సైతం అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే అఖిరా నందన్ సినీ ఎంట్రీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అకిరా హీరోగా ఎప్పుడు పరిచయం అవుతారు? అనే ప్రశ్నకు బదులిస్తూ..
"అకీరాకి హీరోగా చేయాలని...
పవన్ కళ్యాణ్ మరియు రేణు దేశాయ్ విడిపోయి చాలా కాలం అయ్యింది అనే విషయం మన అందరికీ తెలిసిందే. బద్రి సినిమా సమయం లో ఏర్పడిన వీళిద్దరి పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారి, కొన్ని రోజులు డేటింగ్ చేసుకున్న తర్వాత పెళ్లి కూడా చేసుకున్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరు డేటింగ్ లో ఉన్న సమయం లోనే అకిరా నందన్ పుట్టాడు....
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బద్రి సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఆమె .. ఆ సినిమా షూటింగ్ లోనే పవన్ తో ప్రేమలో పడింది. పెళ్లి కాకుండానే ఒక బిడ్డకు జన్మనిచ్చి.. ఆ తరువాత పవన్ ను పెళ్లాడింది. ఇక పెళ్లి తరువాత వీరికి ఆద్య అనే కూతురు...