అఖండ నందమూరి బాలకృష్ణ కెరీర్ లో ఇంతకు ముందు ఎన్ని సూపర్ హిట్ సినిమాలు అయినా వచ్చి ఉండొచ్చు, ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ కూడా ఉండొచ్చు. కానీ 'అఖండ' చిత్రం మాత్రం ఆయన కెరీర్ లో ఎంతో ప్రత్యేకం అని చెప్పాలి. బోయపాటి శ్రీను మరియు బాలయ్య కాంబినేషన్ లో సినిమా అంటేనే బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వుధి.విడుదలకు ముందే నిర్మాతలకు...