అజయ్ ఘోష్..ఈమధ్య కాలం లో ప్రతీ సినిమాలోనూ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నాడు ఈయన. దేవకట్టా దర్శకత్వం వహించిన 'ప్రస్థానం' అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనా అజయ్ ఘోష్, ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో కనిపించాడు కానీ, ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. కానీ ఎప్పుడైతే 'రంగస్థలం' సినిమా చేసాడో, అప్పటి నుండి ఆయన జాతకమే మారిపోయింది....