Aishwarya Rai Bachchan : విశ్వ సుందరి ఐశ్వర్య రాయ్ ని ఇష్టపడని వారు ఎవరైనా ఉంటారా..?, ఆమె అందం తో ఎవరినైనా మైమరచిపోయేలా చేస్తుంది. ప్రస్తుతం ఆమెకి 50 ఏళ్ళు వచ్చాయి. ఆమె ముఖం ని చూస్తే ఎవరికైనా 50 ఏళ్ళు అని అనిపిస్తుందా?, ఆ స్థాయిలో ఆమె ఇంకా అందం ఎలా మైంటైన్ చేస్తుందో ఎవరికీ అర్థం కాని...