Aishwarya Prabhu : తమిళనాడు లో మంచి సినీ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన హీరోలలో ఒకరు ప్రభు. ఈయన తండ్రి శివాజీ గణేశన్ అప్పట్లో పెద్ద సూపర్ స్టార్. మన టాలీవుడ్ లో ఎన్టీఆర్, ఏఎన్నార్ ఎలాగో, కోలీవుడ్ లో ఎంజీఆర్ మరియు శివాజీ గణేశన్ అలా అన్నమాట. అయితే ఇక్కడ ఎన్టీఆర్, ఏఎన్నార్ కొడుకులు లాగా, అక్కడ ప్రభు...