Aishwarya : ఒకప్పుడు సీరియల్స్ అంటే కుటుంబమంతా కలిసి చూడాలని ఉండేది. కానీ ఇప్పుడు సీరియల్స్ నిండా కుట్రలు, కుతంత్రాలు, హత్యలు, దూషణలు, అక్రమ సంబంధాలే. కొంతమంది నటీనటులు సీరియల్స్‌కే పరిమితం కాలేదు. నిజ జీవితంలోనూ అదే ట్రెండ్‌ని ఫాలో అయి రెచ్చిపోతున్నారు. ఇటీవల ఓ సీరియల్ నటి నిర్వాకం వెలుగులోకి వచ్చింది.
ప్రముఖ బుల్లితెర నటి అడ్డాల ఐశ్వర్య భర్త శ్యామ్...