HomeTagsAgnyaathavaasi

Tag: Agnyaathavaasi

ఓవర్సీస్ లో 5 ఏళ్ళ ‘అజ్ఞాతవాసి’ రికార్డుని బద్దలు కొట్టిన రజినీకాంత్ ‘జైలర్’

2018 వ సంవత్సరం లో కనీవినీ ఎరుగని రేంజ్ అంచనాల నడుమ విడుదలైన పవన్ కళ్యాణ్ చిత్రం 'అజ్ఞాతవాసి'. ఈ సినిమాకి అప్పట్లో ఏ రేంజ్ డిజాస్టర్ టాక్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. హద్దులు దాటిన అంచనాలను ఈ సినిమా కనీస స్థాయిలో కూడా అందుకోలేకపోయింది. ఫలితంగా పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిల్చింది. కానీ అంత...

Agnyaathavaasi ఓపెనింగ్ రికార్డుని మన స్టార్ హీరోలు ఎప్పటికీ అందుకోలేరా?

Agnyaathavaasi : పవన్ కళ్యాణ్ కెరీర్ లో మాయని మచ్చ లాంటి సినిమా 'అజ్ఞాతవాసి'..కనీవినీ ఎరుగని రేంజ్ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఆ అంచనాలను అందుకోవడం లో ఘోరంగా విఫలం అయ్యింది..పవన్ కళ్యాణ్ కెరీర్ లో డిజాస్టర్ ఫ్లాప్స్ అంతకు ముందు కూడా ఉన్నాయి కానీ..అవి డిజాస్టర్ ఫ్లాప్స్ అయ్యినప్పటికీ ఒక సెక్షన్ అభిమానులకు...