అఖిల్ కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి హిట్ లేదు. వరుసగా మూడు సినిమాలు ప్లాపులే.. దీంతో నాలుగో సినిమా మిస్టర్ మజ్ను హిట్ అయినా పెద్దగా పేరు రాలేదు. దీంతో భారీ అంచనాలతో వచ్చిన ఏజెంట్ సినిమా పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. అసలు ఈ సినిమాకు నిర్మాత పెట్టిన పెట్టుబడిలో కనీసం 10 శాతం కూడా రాలేదు. అయితే రిలీజ్‌కు ముందే...